ఆస్తి పై లోన్: ఓవర్‍వ్యూ

ఆస్తి పై లోన్ (ఎల్ఎపి) అనేది ఒక సెక్యూర్డ్ లోన్, దీని ద్వారా రుణగ్రహీతలు వారి స్వంత నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొలేటరల్‌గా ఉంచడం ద్వారా ఫండ్స్ పొందవచ్చు. ఆస్తి పై లోన్‌తో, మీరు ఒక పెద్ద శాంక్షన్ పొందవచ్చు మరియు స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారుల కోసం సంవత్సరానికి 9.30%* నుండి ప్రారంభమయ్యే తక్కువ వడ్డీ రేటుతో 15 సంవత్సరాల వరకు అవధిలో మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అతి తక్కువ డాక్యుమెంటేషన్, ఇంటి వద్ద పికప్ సర్వీస్‌తో అవాంతరాలు-లేని ప్రాసెసింగ్‌ను ఆనందించండి మరియు డాక్యుమెంట్ సబ్మిషన్ నుండి 72 గంటల్లో* మీ అకౌంట్‌లో ఫండ్స్ అందుకోండి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ భారతదేశంలో వ్యాపార విస్తరణ, ఇంటి పునరుద్ధరణ మరియు లోన్ ఏకీకరణ వంటి ఖర్చులకు నిధులు అందించడానికి ఆస్తి పై లోన్లను అందిస్తుంది.

ఆస్తి పైన లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ జీతం పొందేవారు, ప్రొఫెషనల్ మరియు స్వయం-ఉపాధి గల వ్యక్తులకు ఆకర్షణీయమైన ఆస్తి పై లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది.

₹5 కోటి లోన్ మొత్తం*

అర్హత ఆధారంగా ₹5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో పెద్ద ఫండింగ్ నుండి ప్రయోజనం. తుది లోన్ మొత్తం మీ ప్రొఫైల్ మరియు తనఖా పెట్టబడుతున్న ఆస్తిపై ఆధారపడి ఉంటుంది.

48 గంటల్లో అప్రూవల్*

కేవలం 48 గంటల్లో* లోన్ అప్రూవల్ పొందండి మరియు ఆలస్యం లేకుండా మీ లోన్ ప్లాన్‌తో కొనసాగండి.

72 గంటల్లో త్వరిత పంపిణీ*

ఆస్తి పై లోన్ అనేది వ్యాపార విస్తరణ లేదా లోన్ ఏకీకరణ లాంటి అత్యవసర ఆర్థిక అవసరాలకు తగిన పరిష్కారం. ఈ రోజే అప్లై చేయండి మరియు మీరు డాక్యుమెంట్లను సబ్మిట్ చేసినప్పుడు కేవలం 72 గంటల్లో* ఫండ్స్ అందుకోండి.

తుది వినియోగ సౌకర్యం

లోన్ మొత్తాన్ని డెట్ కన్సాలిడేషన్ లేదా వ్యాపార విస్తరణ వంటి వివిధ ఫండింగ్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు.

15 సంవత్సరాల వరకు అవధి

15 సంవత్సరాల వరకు అవధిని ఎంచుకోవడానికి ఎంపికతో సౌకర్యవంతమైన రీపేమెంట్‌ను ఆనందించండి.

3-సంవత్సరాల వరకు రేటు హామీ

మీ లోన్ యొక్క మొదటి మూడు సంవత్సరాల కోసం ఆకర్షణీయమైన ఫిక్స్‌డ్ వడ్డీ రేటును పొందండి. ఈ వ్యవధి తర్వాత, లోన్ ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు మారుతుంది, ఇది మీకు ప్రారంభంలో అంచనా వేయదగినదిగా మరియు దీర్ఘకాలంలో అనుకూలతను అందిస్తుంది.

ఆస్తి పైన లోన్ కోసం వడ్డీ రేట్లు

​స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారుల కోసం సంవత్సరానికి 9.30%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుండి ఆస్తి పై లోన్ పొందండి. వడ్డీ రేట్ల గురించి వివరంగా మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

ఆస్తి పై లోన్ EMIను లెక్కించండి

రుణ మొత్తం₹.

₹4 లక్షలు₹15 కోట్లు

అవధినెలలు

24 నెలలు180 నెలలు

వడ్డీ రేటు%

1%18%

మీ EMI రూ.0

మొత్తం వడ్డీ

0.00%

0.00

0.00%

మొత్తం చెల్లించవలసిన మొత్తం

0.00

రీపేమెంట్ షెడ్యూల్‌ను చూడండి అప్లై చేయండి
రీపేమెంట్ షెడ్యూల్
తేదీ
  

ఇటీవల అప్‌డేట్ చేయబడినవి

ఆస్తి పైన లోన్ కోసం అర్హతా ప్రమాణాలు

లోన్ కోసం అర్హత సాధించడానికి వ్యక్తులు మా కనీస ఆస్తి లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి. అన్ని అర్హత అవసరాలను తీర్చడం వలన మీ అప్రూవల్ వేగవంతంగా ఉంటుంది మరియు అవాంతరాలు-లేని ఫైనాన్సింగ్ అవకాశాలను పెంచుకోవచ్చు.

అర్హతా ఆవశ్యకతలు జీతంగల దరఖాస్తుదారుల కోసం స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారుల కోసం
ఉద్యోగం యొక్క స్థితి ఒక పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ కంపెనీ లేదా ఎంఎన్‌సిలో ఉద్యోగం చేస్తూ ఉండాలి (కనీసం 3 సంవత్సరాల అనుభవం) 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వింటేజ్ ఉన్న సంస్థ నుండి స్థిరమైన ఆదాయాన్ని ప్రదర్శించగలగాలి
వయస్సు అతను/ఆమె వయస్సు 28 నుండి 58 సంవత్సరాల** మధ్య ఉండాలి అతను/ఆమె వయస్సు 25 నుండి 70 సంవత్సరాల** మధ్య ఉండాలి
నివాస నగరం మరియు ఆస్తి యాజమాన్యం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అహ్మదాబాద్ మరియు పూణే, ఇతర వాటితో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, అహ్మదాబాద్ మరియు పూణే, ఇతర వాటితో పాటు

**లోన్ మెచ్యూరిటీ సమయంలో గరిష్ఠ వయో పరిమితిని వయస్సుగా పరిగణించబడుతుంది. అదనంగా, ఆస్తి ప్రొఫైల్ ఆధారంగా గరిష్ట వయో పరిమితి మార్పుకు లోబడి ఉంటుంది.

అర్హత అవసరాలు సూచనాత్మకమైనవి మరియు అదనపు ప్రమాణాలను కలిగి ఉండవచ్చని గమనించండి.

లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి మా ప్రత్యేకమైన ఆన్‌లైన్ ఆస్తి పై లోన్ అర్హత కాలిక్యులేటర్ సహాయంతో మీ గరిష్ట ప్రాపర్టీ లోన్ అర్హతను తెలుసుకోండి.

ఆస్తి పైన లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

మా ఆస్తిపై లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల జాబితా చాలా తక్కువగా ఉంటుంది. ఆస్తిపై లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం వల్ల, లోన్ ప్రాసెస్ సజావుగా సాగుతుంది, అలాగే లోన్ త్వరగా మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.

డాక్యుమెంట్ రకం జీతం పొందే దరఖాస్తుదారు స్వయం ఉపాధి పొందే దరఖాస్తుదారు
తప్పనిసరి డాక్యుమెంట్లు
  • PAN కార్డ్ లేదా ఫారం 97 (దరఖాస్తుదారునికి PAN కార్డ్ లేకపోతే)

(గమనిక: ఆర్థిక దరఖాస్తుదారులు/సహ దరఖాస్తుదారులకు PAN కార్డ్ తప్పనిసరి)
  • PAN కార్డ్ లేదా ఫారం 97 (దరఖాస్తుదారునికి PAN కార్డ్ లేకపోతే)

(గమనిక: ఆర్థిక దరఖాస్తుదారులు/సహ దరఖాస్తుదారులకు PAN కార్డ్ తప్పనిసరి)
గుర్తింపు రుజువు
  • చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • కార్డ్ హోల్డర్ పేరు, చిరునామా మరియు ఫోటోను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
  • చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • కార్డ్ హోల్డర్ పేరు, చిరునామా మరియు ఫోటోను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
వ్యక్తులు కాని వారి కోసం గుర్తింపు రుజువు
  • ప్రభుత్వం జారీ చేసిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (URC)
  • ఆదాయపు పన్ను అధికారుల ద్వారా సరిగ్గా ప్రామాణీకరించబడిన/అంగీకరించబడిన పూర్తి ఆదాయపు పన్ను రిటర్న్స్
  • సేల్స్/సర్వీస్/ప్రొఫెషనల్ ట్యాక్స్ అథారిటీల ద్వారా జారీ చేయబడిన GST సర్టిఫికెట్/రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
  • సంస్థ పేరుతో విద్యుత్తు, నీరు, ల్యాండ్‌లైన్ టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ మొదలైనటువంటి యుటిలిటీ బిల్లులు
ప్రస్తుత నివాస రుజువు
  • చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • పేరు మరియు చిరునామాను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
  • చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • పేరు మరియు చిరునామాను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
వ్యక్తులు కాని వారి కోసం ప్రస్తుత నివాస రుజువు
  • ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • GST సర్టిఫికెట్
  • గుమస్తా లైసెన్స్ (మహారాష్ట్ర కోసం షాప్ యాక్ట్ లైసెన్స్)
  • యుటిలిటీ బిల్లులు
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)
  • యుటిలిటీ బిల్లుతో రెంట్ అగ్రిమెంట్ 60 రోజుల కంటే పాతది అయి ఉండకూడదు
పుట్టిన తేది
  • పాస్‌పోర్ట్
  • పాన్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • పేరు మరియు చిరునామాను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ కార్డ్ (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
  • బర్త్ సర్టిఫికేట్
  • పాస్‌పోర్ట్
  • పాన్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్సు
  • భారతదేశ ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన ఎలక్షన్/ఓటర్ గుర్తింపు కార్డు
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకం చేసిన NREGA కింద జారీ చేయబడిన జాబ్ కార్డ్
  • పేరు మరియు చిరునామాను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) ద్వారా జారీ చేయబడిన లేఖ
  • ఆధార్ కార్డ్ (స్వచ్ఛందంగా పొందవలసి ఉంటుంది)
  • బర్త్ సర్టిఫికేట్
ఆదాయ రుజువు
  • గత 3 నెలల జీతం స్లిప్స్
  • జీతం క్రెడిట్‌లను చూపుతున్న గత 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు (అకౌంట్ అగ్రిగేటర్ నుండి బ్యాంకింగ్ పొందడానికి సమ్మతి)
  • బ్యాంక్ క్రెడిట్లతో పాటు బోనస్ పే స్లిప్
  • ప్రస్తుత ఉపాధి ఒక సంవత్సరం కంటే తక్కువగా ఉంటే ఉపాధి ఒప్పందం/నియామక లేఖ
  • ఆర్థిక దరఖాస్తుదారులందరి ఆదాయపు పన్ను మరియు GST పోర్టల్ నుండి ఆర్థిక వివరాలను సేకరించడానికి సమ్మతి
  • ప్రాథమిక బిజినెస్ అకౌంట్లు మరియు సేవింగ్స్ అకౌంట్ల గత 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ (ప్రాధాన్యతగా అకౌంట్ అగ్రిగేటర్)
ఆస్తి డాక్యుమెంట్లు
  • ఆస్తి డాక్యుమెంట్ల మునుపటి చైన్ డాక్యుమెంట్లతో సహా టైటిల్ డీడ్స్
  • ఆస్తి డాక్యుమెంట్ల మునుపటి చైన్ డాక్యుమెంట్లతో సహా టైటిల్ డీడ్స్
అదనపు డాక్యుమెంట్లు
  • దరఖాస్తుదారులు మరియు సహ-దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోలు.
  • స్వంత సహకారం రుజువు
  • లోన్ల రీపేమెంట్‌ను చూపుతున్న గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు
క్రింది సంస్థల కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం:
  • భాగస్వామ్య సంస్థ: భాగస్వామ్య డీడ్
  • పరిమిత లయబిలిటీ భాగస్వామ్యం: LLP అగ్రిమెంట్ మరియు ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్, నియమించబడిన భాగస్వాముల జాబితా మరియు CA/CS ద్వారా ధృవీకరించబడిన తాజా లాభం-షేరింగ్ నిష్పత్తి
  • పబ్లిక్ & ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (1 డైరెక్టర్ మాత్రమే అయినా): సర్టిఫికెట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MOA), ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AOA) మరియు పేరు, పుట్టిన తేదీ, జాతీయత మరియు చిరునామాతో డైరెక్టర్లు మరియు షేర్ హోల్డర్ల తాజా CA/CS-సర్టిఫైడ్ జాబితా
  • ట్రస్ట్: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో ట్రస్ట్ డీడ్, అందరు లబ్ధిదారులు, ట్రస్టీలు, సెటిలర్(లు), ప్రొటెక్టర్(లు) మరియు పేరు మరియు పుట్టిన తేదీని కలిగి ఉన్న ట్రస్ట్ రచయిత(లు) జాబితా
  • సొసైటీ: రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో ఒక సొసైటీ బైలాస్/మెమోరాండం, పేరు, చిరునామా మరియు పుట్టిన తేదీతో సభ్యుల జాబితా
  • ప్రైవేట్/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు/లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్యాలు/భాగస్వామ్య సంస్థలు/ట్రస్ట్/సొసైటీ విషయంలో KYC మరియు రిలేషన్‌షిప్ సెగ్మెంట్ వివరాలతో పాటు అధీకృత సంతకందారు
  • ప్రైవేట్/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల విషయంలో డైరెక్టర్లు మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ వివరాల జాబితా
  • ₹5 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్స్‌పోజర్ కలిగి ఉన్న నాన్-ఇండివిడ్యువల్ రుణగ్రహీత యొక్క లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) సర్టిఫికెట్
  • దరఖాస్తుదారులు మరియు సహ-దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోలు
  • సొంత కాంట్రిబ్యూషన్ రుజువు
  • లోన్ల రీపేమెంట్‌ను చూపుతున్న గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు
  • హోమ్ లోన్ ప్రొవైడర్ కోసం ప్రాసెసింగ్ ఫీజు కోసం చెక్
స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్స్ కోసం అదనపు డాక్యుమెంట్లు:
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి అర్హత డాక్యుమెంట్లు (డిగ్రీ సర్టిఫికెట్)
  • MBBS లేదా ఉన్నత విద్య కోసం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • చార్టర్డ్ అకౌంటెంట్ (CA) – సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (COP)

గమనిక: లోన్ ప్రాసెసింగ్ సమయంలో అదనపు డాక్యుమెంట్లను అభ్యర్థించవచ్చు.

ఆస్తి పైన లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు

బజాజ్ హోసింగ్ ఫైనాన్స్ నామమాత్రపు ఫీజులు మరియు ఛార్జీల వద్ద ఆస్తి పై లోన్ అందిస్తుంది.

మీ తనఖా లోన్ కోసం వర్తించే కొన్ని సాధారణ ఫీజులు మరియు ఛార్జీలు దిగువన ఇవ్వబడ్డాయి.

ఫీజు రకం వర్తించే ఛార్జీలు
ప్రాసెసింగ్ ఫీజులు వివిధ లోన్ ప్రాసెసింగ్ ఖర్చులను కవర్ చేయడానికి అప్లికేషన్ దశలో నామమాత్రపు ఫీజు వసూలు చేయబడుతుంది.
EMI బౌన్స్ ఛార్జీలు పూర్తి వివరణ కోసం క్రింద అందించబడిన పట్టికను చూడండి
పీనల్ చార్జీలు జరిమానా ఛార్జీల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

EMI బౌన్స్ ఛార్జీలు

రుణ మొత్తం ఛార్జీలు
₹50 లక్ష వరకు Rs.500
₹50 లక్షల కంటే ఎక్కువ మరియు ₹1.5 కోటి వరకు Rs.750
₹1.5 కోటి కంటే ఎక్కువ మరియు ₹10 కోట్ల వరకు Rs.3,000
₹10 కోట్ల కంటే ఎక్కువ Rs.10,000

ప్రీపేమెంట్ మరియు ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

  • వ్యక్తులకు ఫ్లోటింగ్ రేటు లోన్లు
  • మైక్రో మరియు చిన్న సంస్థ (ఎంఎస్ఇ) రుణగ్రహీతలకు ఫ్లోటింగ్ రేటు లోన్లు***
వివరాలు టర్మ్ లోన్ ఫ్లెక్సీ లోన్ ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్
పార్ట్ ప్రీపేమెంట్ చార్జీలు ఏవీ ఉండవు ఏవీ ఉండవు ఏవీ ఉండవు
పూర్తి ప్రీపేమెంట్ ఛార్జీలు ఏవీ ఉండవు ఏవీ ఉండవు ఏవీ ఉండవు

  • వ్యక్తులు కాని వారికి వ్యాపార ఉద్దేశ్యాల కోసం (ఎంఎస్ఇ రుణగ్రహీతలు కాకుండా) ఫ్లోటింగ్ రేటు లోన్లు
  • ఫిక్స్‌డ్ రేటు లోన్లు (వ్యక్తులతో సహా అన్ని రుణగ్రహీతలు)
వివరాలు టర్మ్ లోన్ ఫ్లెక్సీ లోన్ ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్
పార్ట్ ప్రీపేమెంట్ చార్జీలు పాక్షిక చెల్లింపు మొత్తం పై 4% ఏవీ ఉండవు ఏవీ ఉండవు
పూర్తి ప్రీపేమెంట్ ఛార్జీలు బకాయి ఉన్న అసలు మొత్తంపై 4%*‌ అందుబాటులో ఉన్న ఫ్లెక్సీ లోన్ పరిమితిపై 4% ఫ్లెక్సి వడ్డీ మాత్రమే లోన్ రీపేమెంట్ అవధి సమయంలో శాంక్షన్ చేయబడిన మొత్తం పై 4%*; మరియు
ఫ్లెక్సీ టర్మ్ లోన్ అవధి సమయంలో అందుబాటులో ఉన్న ఫ్లెక్సీ లోన్ పరిమితిపై 4%

*ప్రీపేమెంట్ ఛార్జీలకు అదనంగా వర్తించే విధంగా GST రుణగ్రహీత ద్వారా చెల్లించబడుతుంది

***సూక్ష్మ సంస్థలు మరియు చిన్న సంస్థలు ("ఎంఎస్‌ఇ") ఎప్పటికప్పుడు సవరించిన విధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల అభివృద్ధి (ఎంఎస్‌ఎంఇడి) చట్టం, 2006 కింద నిర్వచించబడిన విధంగా అదే అర్థం కలిగి ఉంటాయి.

గమనిక: డ్యూయల్ రేట్ లోన్ల విషయంలో (ప్రారంభ వ్యవధి కోసం ఫిక్స్‌డ్ మరియు తరువాత ఫ్లోటింగ్), ఫోర్‍క్లోజర్/పాక్షిక-చెల్లింపు రోజున లోన్ యొక్క స్థితి (ఫిక్స్‌డ్/ఫ్లోటింగ్) ప్రకారం ఫోర్‍క్లోజర్/పాక్షిక-చెల్లింపు ఛార్జీలు వర్తిస్తాయి.

గమనిక: వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయడానికి ముందు పరిగణించవలసిన విషయాలు

తనఖా లోన్ అని కూడా పిలువబడే ఆస్తి పై లోన్, మీ ఆస్తి విలువను అన్‌లాక్ చేయడానికి ఒక తెలివైన మార్గం కావచ్చు, కానీ అప్లై చేయడానికి ముందు జాగ్రత్తగా సిద్ధం అవ్వడం ముఖ్యం. మీరు పరిగణించగల కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మీ అర్హతను అంచనా వేయండి: మీ అప్పు తీసుకునే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఆదాయం, వయస్సు, ఉద్యోగ స్థిరత్వం మరియు క్రెడిట్ స్కోర్ వంటి అంశాలను పరిశీలించండి
  • మీ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండి: అధిక స్కోర్ మీ అప్రూవల్ అవకాశాలను మెరుగుపరుస్తుంది, మెరుగైన వడ్డీ రేట్లను పొందడంలో మీకు సహాయపడుతుంది
  • డాక్యుమెంటేషన్ అవసరాలను సమీక్షించండి: ఆస్తి డాక్యుమెంట్లు, గుర్తింపు, చిరునామా మరియు ఆదాయ రుజువులు ఖచ్చితమైనవి మరియు తాజా వివరాలతో ఉన్నాయని నిర్ధారించుకోండి
  • అదనపు ఛార్జీలను పరిగణనలోకి తీసుకోండి: మొత్తం ఖర్చును లెక్కించేటప్పుడు తనఖా లోన్‌తో సంబంధం ఉన్న ఛార్జీలను పరిగణనలోకి తీసుకోండి

ఆస్తి పైన లోన్ రకాలు

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ఆస్తులపై లోన్లను అందిస్తుంది:

  • నివాస ఆస్తిపై లోన్: ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు, స్వంత నివాస లేదా అద్దె గృహ సముదాయాల వంటి మీ నివాస ఆస్తిని తాకట్టు పెట్టి, ఎక్కువ మొత్తంలో నిధులను పొందేందుకు ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • కమర్షియల్ ఆస్తిపై లోన్: ఇది కమర్షియల్ లోన్ పొందడానికి ఆఫీస్ బిల్డింగ్, వేర్‌హౌస్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్ వంటి మీ కమర్షియల్ ఆస్తిని తాకట్టుగా ఉంచుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది.

విభిన్న ఆర్థిక అవసరాల కోసం ఫండ్స్ సురక్షితం చేయండి

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుండి ఆస్తిపై లోన్ మీకు ఇంటి పునరుద్ధరణ, వ్యాపార విస్తరణ లేదా డెట్ కన్సాలిడేషన్ వంటి విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.

ఆస్తి పైన లోన్ కోసం అప్లై చేయడానికి దశలు

భారతదేశంలో ఆస్తిపై లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. మీరు అన్ని లోన్ వివరాలను తనిఖీ చేసి చెల్లించవలసిన ఇఎంఐలను అంచనా వేసిన తర్వాత, ప్రాపర్టీ లోన్ కోసం అప్లై చేయడానికి ఈ క్రింది దశలను పూర్తి చేయండి:

  1. ఆస్తిపై లోన్ దరఖాస్తు ఫారం‌కు వెళ్ళి పేరు, సంప్రదింపు నంబర్ మరియు ఉపాధి రకం వంటి వ్యక్తిగత వివరాలను అందించండి.
  2. మీ ఆర్థిక స్థితి ప్రకారం ఉత్తమ డీల్స్ ఎంచుకోవడంలో సహాయపడటానికి లోన్ రకం మరియు మీ నికర ఆదాయ వివరాలను అందించండి.
  3. మీ నివాస పిన్ కోడ్ మరియు అవసరమైన లోన్ మొత్తాన్ని నమోదు చేయండి.
  4. OTP నమోదు చేసిన తర్వాత తదుపరి దశకు కొనసాగండి, ఆపై ఆర్థిక మరియు ఆస్తి సంబంధిత వివరాలను నమోదు చేయండి.
  5. అప్లికేషన్ ఫారంను పూర్తి చేయడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి.

మా ప్రతినిధి 24 గంటల్లో* మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు తదుపరి దశల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తారు, ఇందులో డాక్యుమెంట్ సమర్పణ మరియు ధృవీకరణ ఉంటుంది.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

ఆస్తి పై లోన్: సాధారణ ప్రశ్నలు

ఆస్తి పై లోన్ (ఎల్ఎపి) అనేది ఒక సెక్యూర్డ్ లోన్, ఇక్కడ రుణగ్రహీత లోన్ పొందడానికి ఒక నివాస లేదా వాణిజ్య ఆస్తిని తాకట్టుగా ఉంచుతారు. ఎల్ఎపి ద్వారా అందించబడిన నిధులను మీ ప్రస్తుత అప్పును కన్సాలిడేట్ చేయడానికి లేదా వ్యాపార విస్తరణ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. వాటి సురక్షిత స్వభావం కారణంగా, ఆస్తి పై రుణాలు సాధారణంగా పర్సనల్ లోన్ల కంటే తక్కువ వడ్డీ రేట్లకు అందించబడతాయి.

ఆస్తి పై లోన్ (ఎల్ఎపి) అనేది సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటుతో పెద్ద ఫండ్స్ కోరుకునేవారికి ఒక ఆచరణీయమైన ఆర్థిక ఎంపిక. ఆస్తిని కలిగి ఉన్నవారు మరియు అత్యవసరంగా నిధుల కోసం వెతుకుతున్న వారు ఈ పరిష్కారాన్ని ఎంచుకోవచ్చు మరియు సురక్షితమైన ఫండ్స్ కోసం సులభంగా ఎంచుకోవచ్చు.

మేము మీ అర్హత మరియు మీ ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ₹5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పై రుణాలను అందిస్తాము. మా అనుకూలమైన రీపేమెంట్ అవధిని 15 సంవత్సరాల వరకు విస్తరించవచ్చు.

జీతం పొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులిద్దరూ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుండి ఆస్తి పై లోన్ పొందవచ్చు. మొదటిదాని కోసం, వ్యక్తి 28 మరియు 58 సంవత్సరాల** మధ్య వయస్సు కలిగి ఉండాలి, అయితే తరువాత, ఒక వ్యక్తి 25 నుండి 70 సంవత్సరాల** మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఒక ప్రాపర్టీ లోన్ కోసం అప్లై చేయడానికి, జీతం పొందే వ్యక్తి ఒక ఎంఎన్‌సి లేదా పబ్లిక్ లేదా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండాలి, అయితే స్వయం-ఉపాధిగల దరఖాస్తుదారులు రెగ్యులర్ ఆదాయ వనరును చూపించగలగాలి. అలాగే, అప్లై చేయడానికి ముందు మీ నివాస నగరం మరియు ఆస్తి యాజమాన్యాన్ని తనిఖీ చేయండి.

**లోన్ మెచ్యూరిటీ సమయంలో గరిష్ఠ వయో పరిమితిని వయస్సుగా పరిగణించబడుతుంది. అదనంగా, ఆస్తి ప్రొఫైల్ ఆధారంగా దరఖాస్తుదారుల కోసం గరిష్ట వయస్సు పరిమితి మార్పుకు లోబడి ఉంటుంది.

భారతదేశంలో ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయడానికి మీరు మీ వ్యక్తిగత, ఆర్థిక మరియు ఆస్తి సంబంధిత వివరాలను అందించాలి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో లోన్ కోసం అప్లై చేయడానికి, మీరు మా ఆస్తి పై లోన్ అప్లికేషన్ ఫారంను సందర్శించాలి మరియు అవసరమైన వివరాలను పూరించాలి. తరువాత, అందుబాటులో ఉన్న ఉత్తమ డీల్స్ తనిఖీ చేయడానికి మీ ఆదాయ వివరాలను అందించాలి. మీరు దరఖాస్తు ఫారం సమర్పించిన తర్వాత, ఒక ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు తదుపరి దశల కోసం మీకు మార్గనిర్దేశం చేస్తారు.

అవును, సహ- దరఖాస్తుదారుగా వ్యవహరించే అతను/ఆమె సమీప కుటుంబ సభ్యులు అయితే మాత్రమే వారితో ఒక ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఇందులో మీ జీవిత భాగస్వామి, సోదరుడు, తల్లిదండ్రులు లేదా పెళ్లి కాని కుమార్తె ఉంటారు. ఒక ఆర్థిక సహ-దరఖాస్తుదారు లోన్ అప్లికేషన్ కోసం పరిగణించబడే మొత్తం ఆదాయాన్ని పెంచడం ద్వారా మీ ఆస్తి పై లోన్ అర్హతను మెరుగుపరచవచ్చు.

మీరు నివాస లేదా వాణిజ్య ఆస్తిపై లోన్ పొందవచ్చు. మీరు మీ యాజమాన్యంలోని ఇల్లు, అపార్ట్‌మెంట్ లేదా స్థలంపై 'ఆస్తిపై లోన్' పొందవచ్చు. అలాగే, ఉమ్మడి యాజమాన్యంలోని ఆస్తికి సంబంధించి, ఆ సహ-యజమానితో కలిసి దరఖాస్తు చేయడం ద్వారా కూడా మీరు దీనిని పొందవచ్చు. ఆస్తిని స్వంత నివాసానికి, అద్దెకు ఇవ్వడానికి లేదా ఖాళీగా ఉంచడానికి ఉపయోగించవచ్చు. అయితే, లోన్ పొందడానికి మీ పేరు మీద అన్ని సంబంధిత డాక్యుమెంట్లు మీరు కలిగి ఉండాలి.

మీరు గణనీయమైన లోన్ మొత్తాన్ని పొందడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే ఆస్తి పై లోన్ అనేది ఒక మంచి ఎంపిక, ఎందుకంటే సెక్యూర్డ్ లోన్ పొందడానికి గల ప్రయోజనాల్లో ఒకటి అధిక లోన్ శాంక్షన్. అర్హత మరియు తనఖా పెట్టవలసిన ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా మీరు మా నుండి రూ.5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ విలువగల ప్రాపర్టీ లోన్ పొందవచ్చు. అంతేకాకుండా, తక్కువ వడ్డీ రేటు కోసం మీరు ఆస్తి పై లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను పరిగణించవచ్చు. ఈ లోన్ రకం వారి ఇతర రుణాలు, అప్పులను ఏకీకృతం చేయడానికి లేదా వారి వ్యాపారానికి నిధులను సమకూర్చుకోవాలని ఎదురుచూస్తున్న వ్యక్తులకు అనువైనది.

ఆస్తి లోన్ అర్హత అనేది వయస్సు, ఆదాయం, ఉపాధి స్థితి, నివాస నగరం మరియు ఆస్తి మార్కెట్ విలువ వంటి అనేక అవసరమైన అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది. మీకు అర్హత ఉన్న సుమారు లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి మీరు ఆస్తి పై లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఖచ్చితమైన అంచనా కోసం అర్హత క్యాలిక్యులేటర్‌లో ఆదాయం, వయస్సు మరియు ఇతర వివరాలను పూరించండి.

మీరు కొన్ని నిర్దిష్ట ఉద్దేశ్యాల కోసం అప్పుగా తీసుకున్న ఫండ్స్‌ను ఉపయోగించినట్లయితే, మీరు ఆస్తి పై లోన్ కోసం అనేక పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. మీరు వ్యాపార ప్రయోజనాల కోసం నిధులను ఉపయోగించినట్లయితే సెక్షన్ 37(1) కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. మీరు మరొక రెసిడెన్షియల్ ఆస్తిని కొనుగోలు చేయడానికి అప్పుగా తీసుకున్న ఫండ్స్‌ను ఉపయోగించినట్లయితే, మీరు సెక్షన్ 22 క్రింద ₹2 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. ఈ రెండు విభాగాల కోసం, మీరు చెల్లించిన వడ్డీ మొత్తం పై మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు కానీ అసలు రీపేమెంట్ల కోసం కాదు.

మీ రీపేమెంట్ అవధి ముగిసే వరకు, ఆస్తి పై లోన్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు లేదా EMIల రూపంలో తిరిగి చెల్లించబడుతుంది. ప్రాపర్టీ లోన్ రీపేమెంట్ 15 సంవత్సరాల వరకు విస్తరించవచ్చు. సులభమైన ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సులభతరం చేయడానికి, మీరు లోన్ అప్లికేషన్ సమయంలో ఆస్తి పై లోన్ EMI క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తి పై లోన్ అత్యవసరంగా పెద్ద రుణాల కోసం చూస్తున్నవారికి సరైనది. మీరు మీ అర్హత ఆధారంగా రూ. 5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు, అప్రూవల్ మరియు డాక్యుమెంట్ సమర్పణ సమయం నుండి కేవలం 72 గంటల్లో* లోన్ మొత్తం మీ అకౌంటులోకి పంపిణీ చేయబడుతుంది. డెట్ కన్సాలిడేషన్ లేదా ఇంటి పునరుద్ధరణతో పాటు వివిధ వ్యాపార ఖర్చుల కోసం మీరు ఈ ఫండ్స్ ఉపయోగించవచ్చు.

మీరు మీ అర్హత ఆధారంగా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో ₹5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ మొత్తం పొందవచ్చు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహించదగిన EMIలను నిర్ధారిస్తూ, 15 సంవత్సరాల వరకు దీర్ఘ రీపేమెంట్ అవధిని అందిస్తుంది.

మీరు వ్యాపారం లేదా హౌసింగ్-సంబంధిత ఖర్చులను నెరవేర్చడానికి లేదా లోన్ ఏకీకరణ కోసం ఆస్తి పై లోన్ పొందవచ్చు.

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్