ఆన్‌లైన్ హోమ్ లోన్

సూత్రప్రాయ మంజూరు లేఖ, కేవలం

₹1,999 + GST** ₹5,999 + GST

  • Starting at ###HL-SAL-ROI-HL### p.a.

    సంవత్సరానికి 7.25%* వద్ద ప్రారంభం.

    Sanction letter in 10 min*

    10 నిమిషాల్లో సూత్రప్రాయ మంజూరు లేఖ*

    6 months validity

    30 రోజులపాటు చెల్లుతుంది

**తిరిగి చెల్లించబడదు

*షరతులు వర్తిస్తాయి

ఎడిటర్ ఎంపిక

HOME LOAN
హోమ్ లోన్
మీ హోమ్ లోన్ వడ్డీ రేటును తగ్గించడానికి 4 సమర్థవంతమైన చిట్కాలు

మీ మొత్తం హోమ్ లోన్ వడ్డీ చెల్లింపును తగ్గించడానికి ప్రాక్టికల్ మార్గాలను తెలుసుకోండి.

11 ఆగస్ట్ 2026 2 నిమిషాలలో చదవవచ్చు
HOME LOAN
హోమ్ లోన్
మీ హోమ్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు

మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం మరియు ఉపాధి ప్రొఫైల్ వంటి అంశాలు మీకు అందించబడే రేటును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

10 సెప్టెంబర్ 2026 3 నిమిషాలలో చదవవచ్చు
HOME LOAN BALANCE TRANSFER
హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్
హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎలా పనిచేస్తుంది

మీ ప్రస్తుత హోమ్ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్, దాని కీలక ప్రయోజనాలు, అర్హత అవసరాలు మరియు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందు పరిగణించవలసిన అంశాలను అన్వేషించండి.

21 ఆగస్ట్ 2026 2 నిమిషాలలో చదవవచ్చు
LOAN AGAINST PROPERTY
ఆస్తి పై లోన్
ఆస్తి పైన లోన్ కోసం అప్లై చేయడానికి ప్రక్రియ

అర్హతా ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లతో సహా ప్రాపర్టీ పై లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను అన్వేషించండి.

14 సెప్టెంబర్ 2026 2 నిమిషాలలో చదవవచ్చు
EMIQuote

వెంటనే EMI కొటేషన్ పొందండి

రుణ మొత్తం

₹.


₹10 లక్షలు₹5 కోట్లు

హోమ్ లోన్

EMI లక్షకి ₹.671 నుండి ప్రారంభం*

  • వడ్డీ 7.25%*
    సంవత్సరానికి
  • topUp
    ₹15 కోట్ల వరకు లోన్ మొత్తం*
  • flexibleRate
    గరిష్ట అవధి
    32 సంవత్సరాలు

మా ఆఫర్లు

సాధారణ ప్రశ్నలు అన్నింటినీ చూడండి

హోమ్ లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్, దీని క్రింద మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా రెనొవేట్ చేయడానికి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంటారు. మీరు ఒక నిర్దిష్ట వ్యవధి కోసం ముందుగా నిర్ణయించబడిన వడ్డీ రేటు వద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకుంటారు మరియు ఇఎంఐల ద్వారా వడ్డీతో మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి, మా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంను నింపండి మరియు డాక్యుమెంటేషన్ మరియు ధృవీకరణ ప్రక్రియ కొరకు మా ప్రతినిధి మీకు సహాయం చేస్తారు. మీరు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకుంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా శాఖలలో దేనినైనా మీరు సందర్శించవచ్చు.

మాతో సంభాషించండి

తక్షణ చాట్‌లో మా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

ఇప్పుడే ప్రారంబించండి

మాతో సంభాషించండి

తక్షణ చాట్‌లో మా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి

RBI ద్వారా స్కేల్ ఆధారిత నిబంధనలకు అనుగుణంగా 'అప్పర్-లేయర్ ఎన్‌బిఎఫ్‌సి'గా వర్గీకరించబడిన, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిహెచ్ఎఫ్ఎల్) అనేది బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ - దేశవ్యాప్తంగా 180 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సేవలు అందించే అత్యంత వైవిధ్యమైన భారతీయ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటి. ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది, బిహెచ్ఎఫ్ఎల్ ఇంటిని లేదా కమర్షియల్ స్థలాలను కొనుగోలు చేయడానికి మరియు రెనొవేషన్ చేయడానికి అలాగే కార్పొరేట్ సంస్థలకు ఫైనాన్స్ అందిస్తుంది. ఇది వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాలు అలాగే వ్యాపార విస్తరణ ప్రయోజనాల కోసం వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆస్తి పై లోన్‌లను కూడా అందిస్తుంది. బిహెచ్ఎఫ్ఎల్ నివాస మరియు కమర్షియల్ ప్రాపర్టీల నిర్మాణంలో నిమగ్నమైన డెవలపర్లకు ఫైనాన్స్‌ను అందిస్తుంది, అలాగే డెవలపర్లు మరియు అధిక-నికర-విలువ గల వ్యక్తులకు లీజు అద్దె తగ్గింపును కూడా అందిస్తుంది. ఇంకా, ఇది నిర్మించబడిన వేర్‌హౌసింగ్ మరియు పారిశ్రామిక ఆస్తులకు ఫైనాన్స్ అందిస్తుంది. కంపెనీ తన దీర్ఘకాలిక డెట్ ప్రోగ్రామ్ కోసం ఎఎఎ/స్థిరమైనదిగా మరియు స్వల్పకాలిక డెట్ ప్రోగ్రామ్ కోసం ఎ1+ గా క్రిసిల్ మరియు ఇండియా రేటింగ్స్ ద్వారా రేటింగ్ పొందింది.

ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయా?

మా కస్టమర్ కేర్ ప్రతినిధిని సంప్రదించండి.
EMAIL US
మాకు ఇమెయిల్ చేయండి
bhflwecare@bajajhousing.co.in
CALL US
మాకు కాల్ చేయండి
022 4529 7300
సోమ-శని | 9 AM నుండి 6 PM
VISIT US
మమ్మల్ని సందర్శించండి
మీ సమీప శాఖ వద్ద