రెగ్యులేటరీ ఆవశ్యకత
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిహెచ్ఎఫ్ఎల్) కంపెనీల చట్టం, 1956 కింద ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా చేర్చబడింది మరియు నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌తో ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్టర్ చేయబడింది. బిహెచ్ఎఫ్ఎల్ పై జరిమానాల సమాచారం.
సీరియల్. నం. | జారీ అధికారం | వివరణ |
---|---|---|
1 | ఎన్‌హెచ్‌బి | "06/11/2019 న ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన (ఎన్‌హెచ్‌బి) డైరెక్షన్, 2014పై ఎన్‌సిడిల జారీకి సంబంధించిన పారా 10 (5)ని ఉల్లంఘించిన కారణంగా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987 ప్రకారం ఎన్‌హెచ్‌బి తనకున్న అధికారాలను అమలు చేస్తూ రూ. 5,000/- జరిమానా విధించింది." |
2 | ఎన్‌హెచ్‌బి | "01/09/2020న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌హెచ్‌బి) ఆదేశాలు, 2010 మరియు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన (ఎన్‌హెచ్‌బి) డైరెక్షన్, 2014పై ఎన్‌సిడిల జారీకి సంబంధించిన 10 (2) పేరా 27ఎ యొక్క ఉల్లంఘన కారణంగా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987 ప్రకారం ఎన్‌హెచ్‌బి తనకున్న అధికారాలను అమలు చేస్తూ రూ. 50,000/- జరిమానా విధించింది" |
3 | RBI | నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987 లోని ఏర్పాట్ల కింద సంక్రమించిన అధికారాలతో, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లలో 30% కంటే ఎక్కవ మంది మార్పు ఫలితంగా మేనేజ్‌మెంట్‌లో మార్పునకు సంబంధించి ఆర్‌బిఐ నుండి వ్రాతపూర్వక అనుమతి అవసరం అయిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - హోసింగ్ ఫైనాన్స్ కంపెనీ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు, 2021 యొక్క పేరా 45.3 ను కంపెనీ ఉల్లంఘించినందున, ఆర్‌బిఐ జనవరి 29, 2024 తేదీ నాటి ఆదేశంలో ₹5.00 లక్షల (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానాని విధించింది, దీనిని కంపెనీ ఫిబ్రవరి 02, 2024 నాడు అందుకుంది.. మే 01, 2022 నాటికి అమలయ్యేటట్లు, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లలో 30% మార్పునకు కారణం అయ్యే విధంగా కంపెనీ బోర్డులో శ్రీ అతుల్ జైన్ ను ఆర్‌బిఐ యొక్క ముందస్తు అనుమతి లేకుండా డైరెక్టర్‌గా నియమించినందుకు ఈ జరిమానా విధించబడింది. |