డాక్టర్ల కోసం హోమ్ లోన్: ఓవర్‌వ్యూ
డాక్టర్ల కోసం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్‌తో, మీరు అర్హత ఆధారంగా సంవత్సరానికి 7.30%* నుండి ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ₹15 కోట్ల* వరకు గణనీయమైన మంజూరును పొందవచ్చు. ఈ లోన్ సౌకర్యం సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, ఇంటి వద్ద డాక్యుమెంట్ పికప్ సర్వీస్ మరియు ఆన్‌లైన్ అకౌంట్ మేనేజ్‌మెంట్ వంటి ప్రయోజనాలతో వస్తుంది.
డాక్టర్ల కోసం హోమ్ లోన్లు డాక్టర్లకు తమ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా వారి ప్రస్తుత హోమ్ లోన్లను ఎటువంటి అవాంతరాలు లేకుండా రీఫైనాన్స్ చేయడానికి సహాయపడటానికి రూపొందించబడ్డాయి. ఈరోజే అప్లై చేయండి మరియు ఇఎంఐలను సౌకర్యవంతంగా చెల్లించండి.
డాక్టర్ల కోసం హోమ్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు
డాక్టర్ల కోసం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్‌తో, మీరు అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఆనందించవచ్చు.
గణనీయమైన లోన్ మొత్తం
మీరు ఇంటి కోసం కనే కలను నిజం చేసుకోవడానికి పెద్దమొత్తంలో లోన్ పొందండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో, మీరు అర్హత ఆధారంగా ₹15 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ విలువగల ఫండింగ్ పొందవచ్చు.
వేగవంతమైన ప్రాసెసింగ్
మీ సమయం ఎంతో విలువైనదని మేము అర్థం చేసుకున్నాము, అందుకే అవసరమైన అన్ని హోమ్ లోన్ కోసం డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినప్పుడు 24 గంటల్లోపు మీ అప్లికేషన్‌పై మీరు అప్రూవల్‌ను ఆశించవచ్చు.
దీర్ఘకాలిక రీపేమెంట్ అవధి
సాధారణంగా ఒక హోమ్ లోన్ దీర్ఘకాలిక నిబద్ధతగా ఉంటుంది, అందుకే మీకు అనుకూలంగా ఉండే విధంగా తిరిగి చెల్లించే ఎంపికను కలిగి ఉండడం ముఖ్యం. 32 సంవత్సరాల వరకు ఉండే అవధితో, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీ హోమ్ లోన్‌ను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించే ఎంపికను అందిస్తుంది.
సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం
మా నిబంధనలు మీకు ఆసక్తిని కలిగిస్తున్నాయా? మీ ప్రస్తుత హోమ్ లోన్ పై బ్యాలెన్స్‌ను ఆకర్షణీయమైన వడ్డీ రేటు కోసం మరియు మీకు ఉన్న ఏదైనా ఇతర హౌసింగ్ ఖర్చు కోసం పెద్ద టాప్-అప్ లోన్ పొందడానికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
ఆన్‌లైన్ అకౌంట్ నిర్వహణ
మా ఆన్‌లైన్ కస్టమర్ పోర్టల్ సౌకర్యాన్ని అందిస్తుంది; ఎప్పుడైనా, ఎక్కడైనా మీ హోమ్ లోన్ అకౌంట్ వివరాలను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయండి.
డాక్టర్ల కోసం హోమ్ లోన్: అర్హత మరియు డాక్యుమెంట్లు
మీ హౌసింగ్ లోన్‌ను ప్రాసెస్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లలో** సాధారణంగా గుర్తింపు రుజువు, ఆదాయ రుజువు, చిరునామా రుజువు, PAN కార్డ్ లేదా ఫారం 97 (తప్పనిసరి) మరియు ఆస్తి డాక్యుమెంట్లు ఉంటాయి. పూర్తి డాక్యుమెంటేషన్ అవసరాల గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.
***జాబితా సూచనాత్మకమైనది, మరియు అదనపు డాక్యుమెంట్లు అవసరం కావచ్చు.
డాక్టర్ల కోసం హోమ్ లోన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి
మీరు ఒక స్వయం-ఉపాధిగల ప్రొఫెషనల్ అయితే ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
దశ 1: హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం పై క్లిక్ చేయండి
దశ 2: పేరు, సంప్రదింపు నంబర్, లోన్ మొత్తం వంటి కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయండి మరియు 'హోమ్ లోన్' రకాన్ని ఎంచుకోండి
దశ 3: 'ఓటిపి జనరేట్ చేయండి' పై క్లిక్ చేయండి, దానిని ఎంటర్ చేయండి మరియు తదుపరి పేజీకి కొనసాగండి
దశ 4: ఇక్కడ, మీరు రుణం గురించి మరికొన్ని వివరాల గురించి అడగబడతారు
దశ 5: ఫారం సబ్మిట్ చేయండి మరియు కస్టమర్ ప్రతినిధి మీకు తిరిగి కాల్ చేసే వరకు వేచి ఉండండి. వారు మొత్తం ప్రక్రియ గురించి మీకు వివరిస్తారు
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ప్రజలు వీటిని కూడా చూస్తున్నారు


